కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు, ప్రధాన నిందితుడి అరెస్ట్

| Edited By: Pardhasaradhi Peri

Oct 26, 2020 | 9:11 PM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితుడు రాబిన్స్ కె.హమీద్ ను ఎన్ ఐ ఏ అధికారులు కోచ్చిలో అరెస్టు చేశారు. 42 ఏళ్ళ ఇతడు ఇప్పటివరకు పరారీలో ఉన్నాడు. ఎర్నాకులం జిల్లాకు చెందిన రాబిన్స్..  సోమవారం దుబాయ్ నుంచి కోచ్చి విమానాశ్రయానికి చేరుకోగానే పట్టుబడ్డాడు. ఇతని అరెస్టు కోసం ఎర్నాకుళంలోని ఎన్ ఐ కోర్టు.. నాన్-బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఇప్పటికే అరెస్ట్ అయిన రమీస్, కె.టీ.జలాల్ తదితర నిందితులతో ఇతనికి లింక్ ఉందని భావిస్తున్నారు. […]

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు, ప్రధాన నిందితుడి అరెస్ట్
Follow us on

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితుడు రాబిన్స్ కె.హమీద్ ను ఎన్ ఐ ఏ అధికారులు కోచ్చిలో అరెస్టు చేశారు. 42 ఏళ్ళ ఇతడు ఇప్పటివరకు పరారీలో ఉన్నాడు. ఎర్నాకులం జిల్లాకు చెందిన రాబిన్స్..  సోమవారం దుబాయ్ నుంచి కోచ్చి విమానాశ్రయానికి చేరుకోగానే పట్టుబడ్డాడు. ఇతని అరెస్టు కోసం ఎర్నాకుళంలోని ఎన్ ఐ కోర్టు.. నాన్-బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఇప్పటికే అరెస్ట్ అయిన రమీస్, కె.టీ.జలాల్ తదితర నిందితులతో ఇతనికి లింక్ ఉందని భావిస్తున్నారు.