Live Updates: కాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఆసిస్‌పై 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. బౌలర్ల విజృంభణతో ఆసిస్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత్ విజయం సునాయాసమైంది.
1st T20I. It’s all over! India won by 11 runs https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
1st T20I. Australia XI: A Finch, D Short, M Wade, S Smith, M Henriques, G Maxwell, S Abbott, M Starc, M Swepson, A Zampa, J Hazlewood https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
1st T20I. India XI: S Dhawan, KL Rahul, V Kohli, M Pandey, S Samson, H Pandya, R Jadeja, W Sundar, D Chahar, M Shami, T Natarajan https://t.co/3MGX8WwSR8 #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
కాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఆసిస్‌పై 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. బౌలర్ల విజృంభణతో ఆసిస్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత్ విజయం సునాయాసమైంది. తొలుత టాస్ గెలిచిన ఆసిస్ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసిస్ ముందుంచింది. స్వల్ప లక్ష్యమే అని భావించిన ఆసిస్‌కు భారత బౌలర్లు గట్టి షాక్ ఇచ్చారు. తొలుత ఓపెనర్లుగా బరిలో దిగిన ఆసిస్ ప్లేయర్లు షార్ట్, ఆరోన్ ఫించ్ మంచి ఆ జట్టుకు మంచి శుభారంభాన్నే ఇచ్చారు. అయితే ఆరోన్ ఫించ్ అవుట్‌తో అవడంతో సీన్ అంతా మారిపోయింది. ఫించ్ తరువాత వచ్చిన ఆసిస్ బ్యాట్స్‌మెన్ అంతా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆసిస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 161 పరుగుల చేసి 11 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలాఉండగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో భారత్ వరుసగా తొమ్మిదోసారి విజయం సాధించి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.
1st T20I. It’s all over! India won by 11 runs https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టీ20లో వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తాజాగా ఆరో వికెట్ కోల్పోయింది. హెన్రిక్ 20 బంతుల్లో 30 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
కీలక సమయంలో ఆసిస్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఐదో వికెట్ రూపంలో మాథ్యూ వేడ్ పెవిలియన్ బాట పట్టాడు. 9 బంతుల్లో 7 పరుగులు చేసిని వేడ్‌ను టీమిండియా కెప్టెన్ కోహ్లీ క్యాచ్‌తో క్రిజ్ బయటకు సాగనంపాడు.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ జట్టు నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ఆసిస్ ఓపెనర్ షార్ట్ క్యాచ్ ఔట్ అయ్యాడు. నటరాజన్ బౌలింగ్‌లో హార్దిక్ ప్యాండ్ క్యాచ్ పట్టగా షార్ట్ పెవిలియన్ బాట పట్టాడు. 38 బంతులు ఆడిన షార్ట్.. మూడు ఫోర్లు కొట్టి 34 పరుగులు చేశాడు.
1st T20I. 14.6: WICKET! D Short (34) is out, c Hardik Pandya b T Natarajan, 113/4 https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
ఆల్విన్ కాలనీ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ గెలుపొందారు. 800 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఇక, వివేకానంద నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం రోజాదేవి విజయం సాధించారు.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ జట్టు 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు పూర్తి చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో షార్ట్ 35 బంతుల్లో 32 పరుగులు, హెన్రిక్స్ 12 బంతుల్లో 19 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు.
1st T20I. 13.3: Y Chahal to M Henriques (15), 4 runs, 100/3 https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ జట్టు.. ఆరంభం నుండి దూకుడుగా ఆడుతోంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (35) మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ.. షార్ట్(23)తో కలిసి స్టీవ్ స్మిత్(12) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు.
భారత బౌలర్ల దాటికి కంగారూలు విలవిల్లాడిపోతున్నారు. వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. తాజాగా ఆసిస్ మూడో వికెట్ కోల్పోయింది. 79వ ఓవరో గ్లెన్ మాక్స్వెల్ ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యాడు. 3 బంతులు ఆడిన మాక్స్వెల్ 2 పరుగులు చేశాడు.
భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆసిస్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. 72 పరుగుల వద్ద స్మిత్ క్యాచ్ ఔట్ అయ్యాడు. తొమ్మిది బంతులు ఆడిన స్మిత్.. 12 పరుగులు చేశాడు.
Halfway through the chase, Australia are 74/2
Live – https://t.co/3MGX8Wfhsy #AUSvIND pic.twitter.com/CvdQVUZ9kG
— BCCI (@BCCI) December 4, 2020
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్చాచ్‌లో ఆసిస్ తొలి వికెట్ కోల్పోయింది. 56 పరుగుల వద్ద ఆరోన్ పించ్(26 బంతుల్లో 35 పరుగులు) క్యాచ్ ఔట్ అయ్యాడు.
కాన్బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఓపెనర్‌గా క్రీజ్‌లో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 51 పరుగులు చేశాడు. ఆ తరువాత సంజు శ్యామ్సన్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. చివర్లో రవీంద్ర జడేజా 44 పరుగులు, హార్దిక్ పాండ్య 16 పరుగులు సాధించి భారత్ కు గౌరవప్రద స్కోర్ ను అందించి.. ఆసిస్‌కు 162 పరుగుల లక్ష్యాన్ని విధించారు.
Innings Break!
A half-century from @klrahul11 and a quick-fire 44* from @imjadeja propel #TeamIndia to a total of 161/7 on the board.
Scorecard – https://t.co/3MGX8Wfhsy #AUSvIND pic.twitter.com/7hOHnC7MIe
— BCCI (@BCCI) December 4, 2020
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ రవీంద్ర జడేజా నిలకడగా రాణిస్తున్నాడు. 12 బంతుల్లో 12 పరుగులు చేసి జట్టు స్కోర్ పెంచేందుకు ట్రై చేస్తున్నాడు.
టీమిండియా బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా ఔట్ అయ్యాడు. 15 బంతుల్లో 16 పరుగులు చేసిన పాండ్యా 1 సిక్స్ కొట్టి అభిమానుల్లో ఆశలు పెంచాడు. అంతలోనే ఔట్అవడంతో అభిమానుల ఆశలపై నిల్లు జల్లినట్లైంది. భారత్ స్కోర్ ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసే సమయానికి 114/6 గా ఉంది.
1st T20I. 16.5: WICKET! H Pandya (16) is out, c Steve Smith b Moises Henriques, 114/6 https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
హార్దిక్ పాండ్యా దూకుడు పెంచాడు. 12 బంతుల్లో 13 పరుగులు చేసిన పాండ్యా ఒక సిక్స్ బాదాడు.
1st T20I. 16.1: M Henriques to H Pandya (13), 6 runs, 110/5 https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
15 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 100 పరుగులు పూర్తి చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో హార్ధిక్ పాండ్య(7), రవీంద్ర జడేజా(4)తో నిలకడగా ఆడుతున్నారు.
భారత్ -ఆస్ట్రేలియా మధ్యజరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. 13వ ఓవర్ 5వ బంతికి రాహుల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 40 బంతులాడిన రాహుల్.. 5 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 51 పరుగులు చేశాడు. ప్రస్తుతం హార్ధిక్ పాండ్య(2), రవీంద్ర జడేజా(2) క్రీజ్‌లో ఉన్నారు.
1st T20I. 13.5: WICKET! KL Rahul (51) is out, c Sean Abbott b Moises Henriques, 92/5 https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
భారత్ -ఆస్ట్రేలియా మధ్యజరుగుతున్న తొలి టీ20లో టీమిండియా నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 90 పరుగుల వద్ద మనీష్ పాండే(8 బంతుల్లో 2 పరుగులు) క్యాచ్ ఔట్ అయ్యాడు.
భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. సంజు శ్యామ్సన్ (23) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 12వ ఓవర్ తొలి బంతిని శ్యామ్సన్ స్ట్రైక్ చేయగా, హెన్రిక్ క్యాచ్ పట్టాడు. దీంతో శ్యామ్సన్ పెవిలియన్ బాట పట్టాడు. 15 బంతులాడిన శ్యామ్సన్ ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 23 పరుగులు చేశాడు. శ్యామ్సన్ అనంతరం క్రీజ్‌లో మనీష్ పాండే వచ్చాడు. 12 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 86/3 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్), మనీష్ పాండే ఉన్నారు.
భారత ఆటగాడు కేఎల్ రాహుల్ అర్ధ శతకం సాధించాడు. ఆసీస్ తో జరుగుతున్న మొదటి టీ20 లో రాహుల్ తన బ్యాటింగ్ ఫామ్ ను కొనసాగిస్తూ… 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 50 పరుగులు పూర్తి చేశాడు.
FIFTY!
A fine half-century by @klrahul11 off 37 deliveries. His 12th in T20Is.#TeamIndia #AUSvIND pic.twitter.com/Pi7HCZOwQq
— BCCI (@BCCI) December 4, 2020
పది ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(48), సంజు శ్యామ్సన్(15) ఉన్నారు.
భారత ఆటగాడు సంజు శ్యామ్సన్ ఆసీస్ బౌలర్ స్వెప్సన్ వేసిన తొమ్మిదో ఓవర్ మొదటి బంతికే కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు…
1st T20I. 8.1: M Swepson to S Samson (10), 6 runs, 62/2 https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
భారత్ రెండో వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ(9) ఏడో ఓవర్లో ఔట్ అయ్యాడు. ఏడు ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(38), శ్యామ్సన్(1) ఉన్నారు.
1st T20I. 6.4: WICKET! V Kohli (9) is out, c & b Mitchell Swepson, 48/2 https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
టీమిండియా ఆరో ఓవర్లో 12 పరుగులు రాబట్టింది. భారత ఆటగాడు కేఎల్ రాహుల్ అబాట్ బౌలింగ్ లో వరుస బంతుల్లో ఫోర్, సిక్సర్ కొట్టి ఆరు బంతుల్లో 12 పరుగులు రాబట్టారు. క్రీజులో విరాట్(8), రాహుల్(31) ఉన్నారు.
1st T20I. 5.3: S Abbott to KL Rahul (25), 4 runs, 36/1 https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
1st T20I. 5.4: S Abbott to KL Rahul (31), 6 runs, 42/1 https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
ధావన్ ఔట్ అయిన తర్వాత క్రీజులో వచ్చిన విరాట్ ధాటిగా ఆడుతున్నాడు. నాలుగో ఓవర్లో హజిల్ వుడ్ బౌలింగ్ లో ఫోర్ కొట్టాడు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ ఒక వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది. క్రీజులో విరాట్(7), రాహుల్(11) ఉన్నారు.
1st T20I. 3.4: J Hazlewood to V Kohli (6), 4 runs, 19/1 https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
టీమిండియా తొలి వికెట్ ను కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్ లో ధావన్(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా, మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్(1), రాహుల్(9) ఉన్నారు.
1st T20I. 2.3: M Starc to KL Rahul (8), 4 runs, 10/0 https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020
1st T20I. 2.5: WICKET! S Dhawan (1) is out, b Mitchell Starc, 11/1 https://t.co/NqBIFiSoTD #AusvInd
— BCCI (@BCCI) December 4, 2020