లడాఖ్ సరిహద్దుల్లో ‘నిర్భయ్’ మిసైల్ ! చైనా క్షిపణులే టార్గెట్ !

| Edited By: Pardhasaradhi Peri

Sep 28, 2020 | 7:55 PM

డాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఆక్రమణను అడ్డుకునేందుకు, ఆ దేశ మిసైళ్లను ఎదుర్కొనేందుకు భారత సైన్యం లాంగ్ రేంజ్ మిసైల్ 'నిర్భయ్' ని మోహరించింది. ఈ మిసైల్ రేంజ్ వెయ్యి కిలోమీటర్లు. డీ ఆర్ డీ ఓ తయారు చేసిన..

లడాఖ్ సరిహద్దుల్లో నిర్భయ్ మిసైల్ ! చైనా క్షిపణులే టార్గెట్ !
Follow us on

లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఆక్రమణను అడ్డుకునేందుకు, ఆ దేశ మిసైళ్లను ఎదుర్కొనేందుకు భారత సైన్యం లాంగ్ రేంజ్ మిసైల్ ‘నిర్భయ్’ ని మోహరించింది. ఈ మిసైల్ రేంజ్ వెయ్యి కిలోమీటర్లు. డీ ఆర్ డీ ఓ తయారు చేసిన ఈ క్షిపణిని ఏడేళ్ల పాటు టెస్ట్ చేసినట్టు సైనికవర్గాలు తెలిపాయి. అయితే బోర్డర్ లో దీన్ని మోహరించడం ఇదే మొదటిసారి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సరిహద్దుల్లో చైనా మిసైల్ సైట్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఇండియన్ ఆర్మీ మరింత అప్రమత్తంగా ఉంటోంది.