చెన్నైలోని ఐటీ కంపెనీపై దాడులు. రూ. 1000 కోట్ల బ్లాక్ మనీ పట్టేశారు

| Edited By: Pardhasaradhi Peri

Nov 07, 2020 | 6:49 PM

చెన్నైలోని ఓ ఐటీ కంపెనీ   పై ఆదాయపు  పన్నుల శాఖ అధికారులు దాడులు చేసి రూ. 1000 కోట్ల నల్లధనాన్ని కనుగొన్నారు. ఇందులో మరో 337 కోట్ల అదనపు ఆదాయాన్ని అసేసీ ఇదివరకే ప్రకటించినట్టు వారు తెలిపారు. సింగపూర్ రిజిస్టర్డ్ నెంబరు కలిగిన ఈ సంస్థకు చెన్నై, మదురై సహా 5 చోట్ల అనుబంధ సంస్థలున్నాయి. ఈ గ్రూప్ కి మరికొన్ని అమాంబాపతు సంస్థలున్నాయని, ఆ డొల్ల కంపెనీల ద్వారా ఆదాయపు పన్నును ఈ సంస్థ డైరెక్టర్లు […]

చెన్నైలోని ఐటీ కంపెనీపై దాడులు. రూ. 1000 కోట్ల బ్లాక్ మనీ పట్టేశారు
Follow us on

చెన్నైలోని ఓ ఐటీ కంపెనీ   పై ఆదాయపు  పన్నుల శాఖ అధికారులు దాడులు చేసి రూ. 1000 కోట్ల నల్లధనాన్ని కనుగొన్నారు. ఇందులో మరో 337 కోట్ల అదనపు ఆదాయాన్ని అసేసీ ఇదివరకే ప్రకటించినట్టు వారు తెలిపారు. సింగపూర్ రిజిస్టర్డ్ నెంబరు కలిగిన ఈ సంస్థకు చెన్నై, మదురై సహా 5 చోట్ల అనుబంధ సంస్థలున్నాయి. ఈ గ్రూప్ కి మరికొన్ని అమాంబాపతు సంస్థలున్నాయని, ఆ డొల్ల కంపెనీల ద్వారా ఆదాయపు పన్నును ఈ సంస్థ డైరెక్టర్లు చెల్లించకుండా ఎగగొడుతూ వచ్చారని తెలిసింది. ఐటీ దాడుల్లో ఇటీవల  ఇంత పెద్ద మొత్తం నల్లధనం బయటపడడం ఇదే ప్రథమం.