Best Sound Bars: ఆఫర్ల మోత మోగిపోతోంది.. త్వరపడండి.. సౌండ్ బార్ కొనాలంటే ఇదే సరైన సమయం..

|

Aug 11, 2024 | 3:23 PM

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. వివిధ రకాల వస్తువులపై దాదాపు 80శాతం వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. వాటిల్లో ల్యాప్ టాప్స్, ట్యాబ్లెట్స్, ఇయర్ ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, టీవీలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్ల వంటి గృహోపకరణాలు ఉన్నాయి. అలాగే వివిధ రకాల సౌండ్ బార్లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో టాప్ బ్రాండ్లు అయిన జేబీఎల్, జెబ్రోనిక్స్, బోట్ వంటివి ఉన్నాయి. ఆఫర్ పై ఇవి రూ. 10,000లోపు ధరలోనే లభిస్తున్నాయి. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం పదండి సౌండ్ బార్లపై అమెజాన్ డీల్స్ గురించి తెలుసుకుందాం..

1 / 5
శామ్సంగ్ డాల్బీ డిజిటల్ బ్లూటూత్ సౌండ్ బార్.. ఇది అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. 2.1 చానల్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. 300వాట్ల అవుట్ పుట్ ని అందస్తుంది. డీటీఎస్ వర్చువల్ ఎక్స్ టెక్నాలజీ ఉంటుంది. రిచ్ అండ్ డైనమిక్ సౌండ్ క్లారిటీతో వస్తుంది. దీని ధర రూ. 7,999గా ఉంది.

2 / 5
జేబీఎల్ సినిమా ఎస్బీ271.. ఈ హై క్వాలిటీ సౌండ్ బార్స్ 2.1 చానల్ తో వస్తుంది. డాల్బీ డిజిటల్ ఆడియోతో అన్ని మూవీస్, మ్యూజిక్ కు సపోర్టు చేస్తుంది. హెచ్డీఎంఐ ఆర్క్, బ్లూటూత్, పలు ఆప్టికల్ కనెక్టివిటీ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. దీనిపై 47శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 9,999గా ఉంది.

3 / 5
సోనీ హెచ్ టీ-ఎస్20ఆర్ 5 రియల్.. ఈ సౌండ్ బార్ పై అమెజాన్లో 33శాతం తగ్గింపు లభిస్తోంది. ఇది 5.1 చానల్ తో రియల్ సరౌండ్ సౌండ్ వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ ప్లే బ్యాక్, హెచ్డీఎంఐ ఆర్క్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ. 15,989గా ఉంది.

4 / 5
మీవీ ఫోర్ట్ క్యూ500 సౌండ్ బార్.. అమెజాన్ సేల్లో ఈ 5.1 సౌండ్ బార్ పై 70శాతం తగ్గింపు లభిస్తోంది. 500వాట్ల సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది. దీనిలో పలు రకాల ఈక్యూ మోడ్స్ ఉంటాయి. దీని డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ధర రూ. 9,498గా ఉంది.

5 / 5
జెబ్రోనిక్స్ జెబ్-స్యూక్ బార్.. అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో ఈ 5.1 సౌండ్ బార్ పై 78శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. దీని సౌండ్ అవుట్ పుట్ 525వాట్లు ఉంటుంది. సినిమాటిక్ అనుభవాన్ని ఇది అందిస్తుంది. రెండు వైర్ లెస్ శాటిలైట్స్, రోబస్ట్ సబ్ వూఫర్ వస్తుంది. డాల్బీ ఆడియో, ఎల్ఈడీ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఉంటాయి. దీనిని అమెజాన్లో రూ. 10,999కి కొనుగోలు చేయొచ్చు.