Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..

దేశంలో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ పంపిణీలో విషయంలో ఉన్న లోటుపాట్లు తెలుసుకునేందుకు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ ముగిసింది.

Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 4:26 PM

దేశంలో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ పంపిణీలో విషయంలో ఉన్న లోటుపాట్లు తెలుసుకునేందుకు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ ముగిసింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రైరన్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. జనవరి 2వ తేదీ దేశవ్యాప్తంగా డ్రైరన్ నిర్వహించేందుకు సిద్దమైంది. ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి సమావేశం గురువారం జరిగింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఎనీ టైమ్ వ్యాక్సిన్స్‌కు గ్రీన్ సిగ్నల్స్ లభించే అవకాశం ఉన్న నేపథ్యంలో సిబ్బందికి ఎటువంటి మార్గనిర్దేశకాలు ఉండాలి..వ్యాక్సిన్ ఎలా నిల్వ చేయాలి, వ్యాక్సిన్ తరలింపు, యాప్ కోవిన్ పనితీరు వంటి వాటిపై పూర్తి అవగాహన కోసం ఈ డ్రైరన్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఏపీ, పంజాబ్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో డ్రైరన్ నిర్వహించారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్త డ్రైరన్‌కు సిద్ధమైంది.

Also Read : Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం

Latest Articles
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!