పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌..మధ్యలో శ్రీరెడ్డి

|

Aug 30, 2019 | 6:06 PM

శ్రీరెడ్డి. కాంట్రవర్సీ కామెంట్లతో నిత్యం వార్తల్లో ఉంటుంది. పవన్‌ అన్నా, ఆయన ఫ్యాన్స్‌ అన్నా ఎగిరెగిరిపడుతుంటుంది. తాజాగా పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మధ్య చిచ్చుపెట్టింది. సాహో మూవీని చూసిన కొంతమంది ఫ్లాప్‌ అంటున్నారు. వాళ్లు పవన్‌ కల్యాణ్‌ అభిమానులంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీకే ఫ్యాన్స్‌ గొర్రెల్లారా మారరా ఏంట్రా మీరు. ప్రభాస్‌ మూవీ మీద పడి ఏడుస్తున్నారు అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఐతే కొంతమంది పవన్‌ ఫ్యాన్స్‌.. సినిమా బావుంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంది అని […]

పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌..మధ్యలో శ్రీరెడ్డి
Follow us on

శ్రీరెడ్డి. కాంట్రవర్సీ కామెంట్లతో నిత్యం వార్తల్లో ఉంటుంది. పవన్‌ అన్నా, ఆయన ఫ్యాన్స్‌ అన్నా ఎగిరెగిరిపడుతుంటుంది. తాజాగా పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మధ్య చిచ్చుపెట్టింది. సాహో మూవీని చూసిన కొంతమంది ఫ్లాప్‌ అంటున్నారు. వాళ్లు పవన్‌ కల్యాణ్‌ అభిమానులంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పీకే ఫ్యాన్స్‌ గొర్రెల్లారా మారరా ఏంట్రా మీరు. ప్రభాస్‌ మూవీ మీద పడి ఏడుస్తున్నారు అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఐతే కొంతమంది పవన్‌ ఫ్యాన్స్‌.. సినిమా బావుంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంది అని ట్వీట్‌ చేస్తుంటే కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు.