pawan kalyan: కొత్త సంవత్సరం కానుక… వకీల్ సాబ్ పోస్టర్ విడుదల… టీజర్ ఎప్పుడంటే..?

| Edited By:

Jan 01, 2021 | 5:23 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొత్త సంవత్సర కానుకను అందించింది. న్యూ ఇయర్ సందర్భంగా వకీల్ సాబ్ మరో పోస్టర్‌ను విడుదల చేసింది.

pawan kalyan: కొత్త సంవత్సరం కానుక... వకీల్ సాబ్ పోస్టర్ విడుదల... టీజర్ ఎప్పుడంటే..?
Follow us on

New Year 2021: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొత్త సంవత్సర కానుకను అందించింది. న్యూ ఇయర్ సందర్భంగా వకీల్ సాబ్ మరో పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జావా బైక్‌పై నవ్వుతూ వెళ్తున్న స్టిల్‌ను విడుదల చేసింది. దానితో పాటు అదిరిపోయే అప్డేట్‌ను ప్రకటించింది. అదే వకీల్ సాబ్ టీజర్‌. టీజర్ ను సంకాంత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా ఇటీవలే వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్వీట్ ఇదే…

 

 

Also Read:

Ram Charan With Jersy Director: జెర్సీ దర్శకుడితో చేతులు కలపనున్న మెగా హీరో.. ఎమోషనల్ డ్రామాగా..

Niharika Konidela Corona Test : కరోనా టెస్ట్ చేయించుకున్న కొత్త పెళ్లికూతురు.. ఏం తేలిందంటే..