తాప్సీ పెళ్లి ఎప్పుడంటే..?

| Edited By: Srinu

Nov 22, 2019 | 3:19 PM

బాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతున్న కర్లీ బ్యూటీ తాప్సీ తన మ్యారేజ్ పై ఓ క్లారిటీని ఇచ్చింది.. కొంతకాలంగా డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బోతో తాప్సీ లవ్ మ్యాటర్ వార్తల్లో నిలుస్తూనే ఉంది.. అయినప్పటికీ దీని గురించి ఆమె ఏ సీక్రెట్స్ ని బయట పెట్టకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చింది. తాజాగా, తాప్సీ తన ప్రియుడి గురించి, తన వెడ్డింగ్ ప్లాన్స్ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలని బయట పెట్టింది.. పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రమే […]

తాప్సీ పెళ్లి ఎప్పుడంటే..?
Follow us on

బాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతున్న కర్లీ బ్యూటీ తాప్సీ తన మ్యారేజ్ పై ఓ క్లారిటీని ఇచ్చింది.. కొంతకాలంగా డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బోతో తాప్సీ లవ్ మ్యాటర్ వార్తల్లో నిలుస్తూనే ఉంది.. అయినప్పటికీ దీని గురించి ఆమె ఏ సీక్రెట్స్ ని బయట పెట్టకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చింది.
తాజాగా, తాప్సీ తన ప్రియుడి గురించి, తన వెడ్డింగ్ ప్లాన్స్ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలని బయట పెట్టింది.. పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రమే వివాహం గురించి ఆలోచిస్తానని ఆమె చెప్పారు. పెళ్ళి కాకుండానే పిల్లల్ని కనటం తనకు ఇష్టం లేదని.. తప్పకుండా పెళ్లి చేసుకున్నాకే కిడ్స్ ని ప్లాన్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది ఈ పింక్ బ్యూటీ. తన వివాహ వేడుకని ఆడంభరంగా కాకుండా అయినవాళ్లూ, స్నేహితుల మధ్యే వీలైయినంత చిన్నగా చేసుకుంటానంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా భూమి ఫడ్నేకర్ తో సాండ్ కీ ఆంఖ్ సినిమాలో కనిపించిన తాప్సీ ప్రస్తుతం తడ్కా, తప్పడ్ సినిమాల్లో నటిస్తోంది.