దేశంలో 6 వేలకు చేరుతున్న పాజిటివ్ కేసులు.. ఏయే రాష్ట్రంలో ఎలా ఉందంటే..

Coronavirus Latest Updates: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5734కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5,095 యాక్టివ్ కేసులు ఉండగా.. 473 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే 166 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా దేశంలోని 71 మంది విదేశీయులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక మహారాష్ట్రలో అత్యధిక కేసులు(1135) కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 72కు చేరింది. తాజా […]

Follow us

|

Updated on: Apr 09, 2020 | 2:12 PM

Coronavirus Latest Updates: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5734కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5,095 యాక్టివ్ కేసులు ఉండగా.. 473 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే 166 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా దేశంలోని 71 మంది విదేశీయులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

ఇక మహారాష్ట్రలో అత్యధిక కేసులు(1135) కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 72కు చేరింది. తాజా సమాచారం ప్రకారం ఏపీ-348, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 11, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 28, బీహార్ – 38, ఛండీగర్-18, ఛత్తీస్‌ఘడ్‌-10, ఢిల్లీ-669, గోవా-7, గుజరాత్-179, హర్యానా-147, హిమాచల్‌ప్రదేశ్-18, జమ్ముకశ్మీర్-158, జార్ఖండ్ – 4, కర్ణాటక- 181, కేరళ-345, లడాక్-14, మధ్యప్రదేశ్‌-229, మహారాష్ట్ర-1135, మణిపూర్‌-1, మిజోరం- 1, ఒడిశా – 42, పుదుచ్చేరి -5, పంజాబ్-101, రాజస్థాన్-381, తమిళనాడు-738, తెలంగాణ-427, త్రిపుర – 1, ఉత్తరాఖండ్ – 33, యూపీ-361, పశ్చిమ బెంగాల్-103 కేసులు ఉన్నాయి.

For More News:

ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..

ఆ మూడింటిని జూన్ వరకు బంద్ చేస్తారా..?

కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..

‘తబ్లీఘీ జమాత్’ ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..

కరోనా కల్లోలం.. అమెరికాలో ఒక్క రోజులోనే 1,940 మంది మృతి..

‘పుష్ప’కు ఆరో వేలు.. అసలు ట్విస్ట్ ఇదేనా..

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…