ఇక అమెజాన్‌లో బస్, ఫ్లైట్, హోటల్ బుకింగ్స్

| Edited By:

Nov 26, 2019 | 9:57 PM

అమెజాన్, ఇప్పుడు కేవలం షాపింగ్ కోసం మాత్రమే కాదు.. ఇక నుంచి ఇందులో మీరు బస్ టికెట్లు,ఫ్లైట్ టికెట్లు.. అలాగే హోటల్ రూమ్స్‌ని కూడా బుక్ చేసుకోవచ్చు. అమెజాన్ పే నుంచి ఈ సదుపాయాన్ని కల్పించేందుకు సరికొత్త అమెజాన్ ఆప్షన్‌ని యాడ్ చేయనుంది. ఇప్పటికే క్లియర్ ట్రిప్ పేరుతో విమాన టికెట్ సర్వీసులు.. అలాగే బుక్ మై షో పేరుతో మూవీ టికెటింగ్ సేవలను ప్రారంభించిన అమెజాన్.. రెడ్ బస్ ద్వారా బస్ బుకింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. […]

ఇక అమెజాన్‌లో బస్, ఫ్లైట్, హోటల్ బుకింగ్స్
Follow us on

అమెజాన్, ఇప్పుడు కేవలం షాపింగ్ కోసం మాత్రమే కాదు.. ఇక నుంచి ఇందులో మీరు బస్ టికెట్లు,ఫ్లైట్ టికెట్లు.. అలాగే హోటల్ రూమ్స్‌ని కూడా బుక్ చేసుకోవచ్చు. అమెజాన్ పే నుంచి ఈ సదుపాయాన్ని కల్పించేందుకు సరికొత్త అమెజాన్ ఆప్షన్‌ని యాడ్ చేయనుంది. ఇప్పటికే క్లియర్ ట్రిప్ పేరుతో విమాన టికెట్ సర్వీసులు.. అలాగే బుక్ మై షో పేరుతో మూవీ టికెటింగ్ సేవలను ప్రారంభించిన అమెజాన్.. రెడ్ బస్ ద్వారా బస్ బుకింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. అంతే కాదు, ఇతర ప్లాట్‌ఫాంలతో కూడా చర్చలు జరుపుతూ వాటిని ఈ డీల్‌లో చేర్చుకునేందుకు ప్లాన్ వేస్తోంది. ఇక ఇప్పటికే ఫ్లిప్ కార్ట్‌లో ఫ్లైట్, హోటల్ బుకింగ్స్‌‌కి సదుపాయం ఉన్న విషయం తెలిసిందే.