నూతన దంపతులపై దాడి!

| Edited By:

May 11, 2019 | 8:46 PM

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో నూతన దంపతులపై దాడి చేశారు. గోపిని చితకబాది పూజితను ఆమె బంధువులు తీసుకెళ్లారు. ఈ జంట గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లివాసులు. ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో అన్నవరంలో పెళ్లిచేసుకున్నారు. పులిగడ్డ టోల్‌గేట్‌ దగ్గర దాడి జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

నూతన దంపతులపై దాడి!
Follow us on