వానరానికి అంతిమసంస్కారాలు

| Edited By:

Aug 30, 2019 | 6:35 PM

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలు మానవత్వం చాటుకున్నారు. ప్రమాదవశాత్తు వాహనం కిందపడి మృతిచెందిన వానరానికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్‌ షెల్టర్‌ దగ్గర రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఒక కోతి చనిపోయింది. చనిపోయిన కోతికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని అనుకున్నారు స్థానికులు..చుట్టుపక్కల నివాసాల వారు, దుకణదారులు చందాలు పోగు చేసుకుని కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మృతిచెందిన కోతికి పూలమాలలు వేసి ఊరేగింపుగా తీసుకెళ్లి పట్టణ శివారులో ఖననం చేశారు.

వానరానికి అంతిమసంస్కారాలు
Follow us on