AP Cabinet Meet: అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై కీలక చర్చ.. ఇవాళ భేటీ కానున్న ఏపీ కేబినెట్..

ఏపీ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. ఈ భేటీపై అందరి దృష్టి ఉంది. ఇందులో హైడ్రో స్టోరేజి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు,హోటళ్లు, రిసార్టులు కోకాకోలా బెవేరేజెస్ ఏర్పాటుకు క్యాబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆలయాల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడంపై క్యాబినెట్‌ లో చర్చ జరుగుతుంది

AP Cabinet Meet: అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై కీలక చర్చ.. ఇవాళ భేటీ కానున్న ఏపీ కేబినెట్..
Ap Cabinet Meet
Follow us

|

Updated on: Jul 12, 2023 | 7:59 AM

ఇవాళ ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 70 అంశాలను కేబినెట్ అజెండాలో చేర్చినట్టు సమాచారం. SIPB ఆమోదం తెలిపిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇందులో హైడ్రో స్టోరేజి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు,హోటళ్లు, రిసార్టులు కోకాకోలా బెవేరేజెస్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆలయాల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడంపై కేబినెట్ లో చర్చ జరుగుతుంది. లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాల పంపిణీపైనా చర్చించనుంది జగన్ కేబినెట్. 9 వేల ఎకరాల లంక భూములను 19 వేల మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనుంది ప్రభుత్వం.

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడంపై చర్చించనుంది క్యాబినెట్‌. పంచాయతీ రాజ్ శాఖలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్న క్యాబినెట్‌. జులై,ఆగస్ట్ లో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర వేయనున్న క్యాబినెట్‌. క్యాబినెట్‌ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం జగన్ మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.

అమరావతి నగరంలో ఇళ్ల నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు సీఎం జగన్, మంత్రుల జిల్లా పర్యటనలపై నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంది జగన్ ప్రభుత్వం. ముఖ్యంగా రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్దలం కేటాయింపు, ఇంటి నిర్మణానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని ప్లాన్ చేస్తోంది.

ఇంటి స్దలాల కేటాయింపులకు సంబంధించిన వ్యవహరంలో కోర్టు నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా నిర్ణయం తీసుకునేందుకు జగన్ క్యాబినెట్‌ పక్కగా ముందుకు వెళ్తోంది. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!

'రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది'.. జైలు అధికారులతో దర్శన్

శరీరంలోకి ప్లాస్టిక్‌ ఎలా వెళ్తుందో తెలుసా.? షాకింగ్‌ విషయాలు..

కొబ్బరి నీరు తాగుతారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి

షుగర్ పేషెంట్స్ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా ఏఆహారం తీసుకోవాలంట

మహారాష్ట్రలో "మేఘా" పవర్.. 9 జిల్లాల రైతులకు ప్రయోజనం
మహారాష్ట్రలో
కాఫీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం.!

రాజేంద్రప్రసాద్‏ను పరామర్శించిన, చిరంజీవి, అల్లు అర్జున్..

తొలి మ్యాచ్‌లోనే పరాజయం.. టీమిండియా సెమీస్ చేరేనా? లెక్కలు ఇవిగో

మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..

సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!

వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..

మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి

ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!

హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..

Mrs India 2024 కిరీటం తెలుగు వనిత సొంతం
Mrs India 2024 కిరీటం తెలుగు వనిత సొంతం
ఒకే మహిళలో 2 గర్భాశయాలు.. డాక్టర్లకే షాక్.. చివరకు ??