Telangana: జైలులో పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఖైదీలు.. వాటి కోసమే ఏకంగా దాడి..!

సాధారణంగా బయట ఏదైనా నేరానికి పాల్పడితే జైలుకు పంపుతూ ఉంటారు. అయితే జైలులోనే బరితెగించారు కొంతమంది నిందితులు. హైదరాబాద్ శివారు చర్లపల్లి జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. నేరం చేసి జైలులో ఉన్న నిందితులు ఏకంగా సిబ్బందిపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జైలు అధికారులు విచారణ జరుపుతున్నారు.

Telangana: జైలులో పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఖైదీలు.. వాటి కోసమే ఏకంగా దాడి..!
Cherlapalli Jail
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 13, 2024 | 6:58 PM

సాధారణంగా బయట ఏదైనా నేరానికి పాల్పడితే జైలుకు పంపుతూ ఉంటారు. అయితే జైలులోనే బరితెగించారు కొంతమంది నిందితులు. హైదరాబాద్ శివారు చర్లపల్లి జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. నేరం చేసి జైలులో ఉన్న నిందితులు ఏకంగా సిబ్బందిపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జైలు అధికారులు విచారణ జరుపుతున్నారు. చర్లపల్లి సూపరిండెంట్ తెలిపిన వివరాల ప్రకారం పలు జైలులో ఉన్న మత్తు పదార్థాల వాడకంతో పట్టుబడ్డ నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. పలుమార్లు కోర్టుకు తరలించే క్రమంలో ఈ నిందితులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుండడంతో వీరందరినీ చర్లపల్లి జైలుకు తీసుకొచ్చారు.

అయితే చర్లపల్లి జైలులో సాధారణ ఖైదీలతో పాటే వీరిని సైతం పోలీసులు ఉంచారు. నిరంతరం గంజాయికి అలవాటు పడిన బ్యాచ్ కావడంతో పదేపదే గంజాయి కావాలని పోలీసులను వేధిస్తున్నారు. వీరిని మిగతా ఖైదీలతో పాటే బరాక్ లో పెట్టడంతో మిగతా ఖైదీలతో వీరు వాగ్వాదానికి దిగుతున్నారు. మోతాదుకు మించిన గంజాయి సేవించడంతో వీరిని పలు కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. పదేపదే గంజాయి సేవిస్తూ తమ మానసికస్థితిని సైతం కోల్పోయి వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. అయితే చర్లపల్లి జైలు లాంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా మత్తుపదార్థాలకు ఆస్కారం ఉండదు. ఈ విషయాన్ని గంజాయి బ్యాచ్ కు చెప్పటంతో పోలీసులపైనే రివర్స్‌లో దాడి చేస్తున్నారు నిందితులు.

అక్కడ ఉన్న తోటి నిందితులపైన ఈ బ్యాచ్ దురుసుగా ప్రవర్తిస్తుండటంతో జైలు స్టాఫ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో గంజాయి నిందితులపై కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. సాధారణ నిందితుల నుండి గంజాయి నిందితులను వేరు చేస్తూ వీరిని ప్రత్యేక బరాక్ లో ఉంచారుజైలు అధికారులు. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితులు జైలు సిబ్బంది పైనా దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై చర్లపల్లి జైలు అధికారులు స్థానిక కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..