Sania Mirza: విడాకుల తర్వాత సానియా మీర్జా ఇన్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌స్టా పోస్ట్ వైరల్, లైఫ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్!

|

Feb 17, 2024 | 12:11 PM

వ్యక్తిగత విషయాలో, ఒకరి నిర్ణయాలు మరొకరు గౌరవించకపోవడమో కానీ.. కారాణాలు ఏమైతేనేం ఈ మధ్య విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. కామన్ పీపుల్స్ తో పోలిస్తే సెలబ్రిటీల్లోనే డివోర్స్ ఎక్కువఅవుతున్నాయి. అయితే ఇటీవల ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ విడాకులు తీసుకున్న వ్యవహరం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

Sania Mirza: విడాకుల తర్వాత సానియా మీర్జా ఇన్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌స్టా పోస్ట్ వైరల్, లైఫ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్!
Sania Mirza
Follow us on

వ్యక్తిగత విషయాలో, ఒకరి నిర్ణయాలు మరొకరు గౌరవించకపోవడమో కానీ.. కారాణాలు ఏమైతేనేం ఈ మధ్య విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. కామన్ పీపుల్స్ తో పోలిస్తే సెలబ్రిటీల్లోనే డివోర్స్ ఎక్కువఅవుతున్నాయి. అయితే ఇటీవల ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ విడాకులు తీసుకున్న వ్యవహరం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అధికారికంగా విడాకులు తీసుకున్న ఈ జంట సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సానియా మీర్జా వాస్తవిక పరిస్తితులను అర్దం చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఆమె ఇటు పాకిస్తాన్, అటు ఇండియా నుంచి ఆమెకు అభిమానులు సపోర్ట్ గా నిలిచారు.

తాజాగా మరోసారి ఆమె విడాకులపై రియాక్ట్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఒక ఈవెంట్ నుండి ఆమె అందమైన నీలిరంగు జాతి దుస్తులను ధరించి, “నువ్వు చేస్తే తప్ప జీవితం మెరిసిపోదు” అనే ట్యాగ్ తో అద్భుతమైన ఫోటోలను పంచుకుంది. ఈ పోస్ట్ సానియా సానుకూల దృక్పథాన్ని తెలియజేస్తుంది. దీంతో ఆమె పోస్ట్ కు నెటిజన్ల నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది. మరొక పోస్ట్‌లో “చిన్ అప్ ప్రిన్సెస్, లేదా యువర్ కిరీటం జారిపోతుంది” అనే క్యాప్షన్‌తో చిత్రాలను షేర్ చేసింది.

షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకుల వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత సానియా మీర్జా ఫ్యామిలీ ఒక ప్రకటనను విడుదల చేసింది. “సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ కు  దూరంగా ఉంచుతుంది. అయితే, షోయబ్, ఆమె విడాకులు తీసుకొని కొన్ని నెలలు కావస్తున్నాయని ఆమె పంచుకోవాల్సిన అవసరం ఈ రోజు తలెత్తింది. షోయబ్ తన కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో సానియా మీర్జా మనోధైర్యంతో అభిమానులకు టచ్ లో ఉంటుందని రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం సానియా మీర్జా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..