5 / 5
ఇటీవల కేకేఆర్, ఆర్సీబీ మధ్య బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అయ్యర్ ఓ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. అది ఎవరికోసం అనేది మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సందర్భంగా వెల్లడించారు. ఆ సమయంలో తన ఫియాన్సీ అయిన శృతి స్టేడియంలోనే ఉందని, ఆమె కోసమే అలా చేశానని బదులిచ్చాడు.