రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోంది: హైకోర్టు

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం చాలా కష్ట పడుతోందని కితాబు ఇచ్చింది హైకోర్టు. తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోంది: హైకోర్టు
Follow us

|

Updated on: Aug 13, 2020 | 4:55 PM

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం చాలా కష్ట పడుతోందని కితాబు ఇచ్చింది హైకోర్టు. తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు జరుపుతున్న తీరును, పాజిటివ్ వచ్చినవారికి అందిస్తున్న చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈనెల 3 నుంచి సుమారు 42వేల మంది సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించామని నివేదికలో తెలిపింది.

మరోవైపు, దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రయత్నం తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని విమర్శించాలనేది తమ ఉద్దేశం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. చిన్న చిన్న లోపాలను సరిదిద్దాలనేది తమ ప్రయత్నమని కోర్టు స్పష్టం చేసింది. కరోనా యోధులు తమ వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని కోర్టు వ్యాఖ్యానించింది. కరోనాకు ముందుండి పోరాడుతున్న అధికారులను నైతిక స్థైర్యం దెబ్బ తీయాలనే ఉద్దేశం తమకు లేదన్న కోర్టు.. ప్రజలకు మెరుగైన వైద్యం అందన్న ఉద్దేశ్యంతోనే సూచనలు చేయడం జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

హోటళ్లలో ఐసోలేషన్‌ పడకలు 857 నుంచి 2,995కి పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాల్లో 86 కొవిడ్‌ కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిషన్ల ప్రక్రియ సులభతరమైంది. ప్రైవేటు ఆసుపత్రులపై 50 ఫిర్యాదులు వచ్చాయి. 46 ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చాం. షోకాజ్‌ నోటీసులకు 16 ఆసుపత్రులు వివరణ ఇచ్చాయి. బులిటెన్‌లో గందరగోళం లేకుండా చర్యలు తీసుకున్నామని సీఎం కోర్టుకు నివేదించారు. కరోనా మృతదేహాల కోసం 61 వాహనాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆస్పత్రుల లీజులు రద్దు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని తెలిపింది. కొంతమంది ఎన్జీఓలు సివిల్‌ సొసైటీతో కలిసి ఐసోలేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి రసూల్‌పూర్‌లోని హాకీ మైదానాన్ని పరిశీలించాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 4కు వాయిదా వేసిన కోర్టు.. వైద్య శాఖ అధికారులు హాజరు కావాలని ఆదేశించింది.

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..