నాగబాబు ఎగ్జిట్‌.. ‘జబర్దస్త్’లో కొత్త టీమ్ లీడర్లు ఎంట్రీ!

దాదాపు ఏడేళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న షో ‘జబర్దస్త్’. ప్రస్తుతం ఈ షో నుంచి నటుడు నాగబాబు తప్పుకున్నాడు. ఒక్క నాగబాబే కాదు టీమ్ లీడర్స్ అయిన చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీలు కూడా అర్ధాంతరంగా షో నుంచి వైదొలిగారు. దీంతో నిర్వాహకులు వారి స్థానాల్లో కొత్త వారిని టీమ్ లీడర్స్‌ను దింపి..  ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ల్లో పలు మార్పులు చేశారు. ఇప్పటివరకు ‘జబర్దస్త్’లోనే అలరించిన రాకింగ్ రాకేష్ టీమ్ ఇకపై ఎక్స్‌ట్రా […]

నాగబాబు ఎగ్జిట్‌.. 'జబర్దస్త్'లో కొత్త టీమ్ లీడర్లు ఎంట్రీ!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 2:10 PM

దాదాపు ఏడేళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న షో ‘జబర్దస్త్’. ప్రస్తుతం ఈ షో నుంచి నటుడు నాగబాబు తప్పుకున్నాడు. ఒక్క నాగబాబే కాదు టీమ్ లీడర్స్ అయిన చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీలు కూడా అర్ధాంతరంగా షో నుంచి వైదొలిగారు. దీంతో నిర్వాహకులు వారి స్థానాల్లో కొత్త వారిని టీమ్ లీడర్స్‌ను దింపి..  ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ల్లో పలు మార్పులు చేశారు.

ఇప్పటివరకు ‘జబర్దస్త్’లోనే అలరించిన రాకింగ్ రాకేష్ టీమ్ ఇకపై ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లోనూ సందడి చేయనున్నారు. అంతేకాకుండా కొత్తగా మహిధర్ టీమ్ కూడా సందడి చేయనుంది. కాగా, గతంలో ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లు రెండింటిలోనూ కలిసి 12 మంది టీమ్ లీడర్లు తమ స్కిట్స్ చేసేవారు. ఇక చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీలు తప్పుకోవడంతో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో నాలుగు టీమ్స్ మాత్రమే మిగిలాయి. అందుకే నిర్వాహకులు షో టీఆర్పీ రేటింగ్స్‌ను దృష్టిలో పెట్టుకుని వెంటనే మరో రెండు టీమ్స్‌ను భర్తీ చేశారు.

ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??