Revu  Movie : రేవు చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్.. ఆకట్టుకునే కథతో తెరకెక్కిన సినిమా
Revu

Revu Movie : రేవు చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్.. ఆకట్టుకునే కథతో తెరకెక్కిన సినిమా

|

Aug 29, 2024 | 7:53 PM

వంశీరామ్ పెండ్యాల, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా రేవు. హరినాథ్ పులి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన రేవు చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర సెలబ్రిటీ షో జరిగింది. దీనికి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు శ్రీకాంత్, తరుణ్ లాంటి వాళ్లు హాజరయ్యారు. సినిమా చాలా బాగుందని వాళ్లు అప్రిషియేట్ చేశారు.

టాలీవుడ్ లో ఎప్పుడు విభిన్నమైన కథలకు మంచి గుర్తింపు ఉంటుంది. చిన్న సినిమాలైనా సరే కథ కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఇప్పటికే చాలా సినిమాలు దాన్ని నిరూపించాయి. ఇప్పుడు అదే కోవలోకి మరో సినిమా వచ్చి చేరింది. ఆ సినిమానే రేవు. వంశీరామ్ పెండ్యాల, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా రేవు. హరినాథ్ పులి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన రేవు చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర సెలబ్రిటీ షో జరిగింది. దీనికి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు శ్రీకాంత్, తరుణ్ లాంటి వాళ్లు హాజరయ్యారు. సినిమా చాలా బాగుందని వాళ్లు అప్రిషియేట్ చేశారు. రేవు సినిమా చూసి తాను రివ్యూ రాస్తానని అన్నారు గతంలో నిర్మాత దిల్‌రాజు అన్నారు. రేవు ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈ నెల 23న రేవు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.