volcano: రష్యాలో విషాదం.. అగ్నిపర్వతాన్ని అధిరోహిస్తున్న 8 మంది మృతి.. కానీ వాళ్ళు చేసిన సాహసం..(వీడియో)
యురేషియాలోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతాన్ని అధిరోహించే క్రమంలో మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి ఎనిమిదికి చేరింది. రష్యాలోని తూర్పు వైపున ఉన్న..
యురేషియాలోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతాన్ని అధిరోహించే క్రమంలో మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి ఎనిమిదికి చేరింది. రష్యాలోని తూర్పు వైపున ఉన్న క్లూచెవ్స్కాయ సోప్కా అగ్నిపర్వతాన్ని అధిరోహిస్తున్న వారిలో శనివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మృతులంతా రష్యాకు చెందిన వారేనని పేర్కొన్నారు. ప్రమాదం నుంచి నలుగురు బయటపడ్డారని తెలిపారు. తాజాగా మరో ముగ్గురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Sep 12, 2022 09:09 AM