RRR Movie: ఇంటర్నేషనల్ లెవల్‌లో రీ సౌండ్ చేస్తోన్న ఆర్ఆర్ఆర్.. జపాన్‌లో తారక్, చెర్రీ ధమాకా
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతోనే తెలుగు సినిమా గురించి ప్రతిఒక్కరు మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో అందరికి తెలిసేలా చేశారు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతోనే తెలుగు సినిమా గురించి ప్రతిఒక్కరు మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో అందరికి తెలిసేలా చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది ఈ మూవీ.