Kalki – Sequel Title: కల్కి మూవీ పేరు మారనుందా.? టీం నుంచి బిగ్ లీక్.!
ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పురాణాలను, భవిష్యత్తు ప్రపంచాన్ని మిక్స్ చేసి నాగ అశ్విన్ సృష్టించిన కొత్త ప్రపంచం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అందుకు అనుగుణంగానే మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా దిమ్మతిరిగే రేంజ్‌లో కలెక్షన్స్‌ను వసూలు చేసింది.
ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పురాణాలను, భవిష్యత్తు ప్రపంచాన్ని మిక్స్ చేసి నాగ అశ్విన్ సృష్టించిన కొత్త ప్రపంచం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అందుకు అనుగుణంగానే మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా దిమ్మతిరిగే రేంజ్‌లో కలెక్షన్స్‌ను వసూలు చేసింది. అయితే ఎట్ ప్రజెంట్ ఓటీటీలోనూ దూసుకుపోతున్న ఈ సినిమా.. పార్ట్ 2 గురించి.. ఆ పార్ట్ టూ టైటిల్ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ టాక్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కల్కి రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. రెండో పార్ట్‌లోనే కల్కీ అసలు కథ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ మూవీ లవర్స్‌లో ఈ సినిమా గురించి ఎన్నో డౌట్స్ మొదలయ్యాయి. దీపికాకు పుట్టబోయేది కల్కినేనా.? యాస్కిన్ ఎలా అంతం అవుతాడు.? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ పశ్నలు ఈ మూవీ లవర్స్ మైండ్‌లో తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కల్కి పార్ట్2కి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.