శ్రీతేజ్ పట్ల తాను కేరింగ్‌గా లేనని జరుగుతున్న ప్రచారం బాధాకరమని హీరో అల్లు అర్జున్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ భవిష్యత్తు గురించి తాను, దర్శకుడు సుకుమార్ చాలా మాట్లాడుకున్నామని చెప్పారు.