చట్టపరమైన అంశాల కారణంగాను తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించలేకపోతున్నట్లు పుష్ప 2 హీరో అల్లు అర్జున్ తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తనపై కేసు నమోదయ్యింది తెలిపారు. తాను ఆస్పత్రికి వెళ్తానన్నా.. తన న్యాయవాదులు వొద్దని వారించినట్లు చెప్పారు.