Tamannaah Bhatia: 7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!

|

Jun 30, 2024 | 3:08 PM

సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా నామ్ కమాయించిన తమన్నాకు అరుదైన గౌరవం దక్కింది. ఈమె జీవిత చరిత్ర స్కూల్లో పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కింది. సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో... బెంగళూరులో హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశంగా ఈమె జీవిత చరిత్ర మారింది.

సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా నామ్ కమాయించిన తమన్నాకు అరుదైన గౌరవం దక్కింది. ఈమె జీవిత చరిత్ర స్కూల్లో పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కింది. సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో.. బెంగళూరులో హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశంగా ఈమె జీవిత చరిత్ర మారింది. ఇక హీరోయిన్ తమన్నా జీవిత చరిత్ర హెబ్బళ సింధీ పాఠశాల 7 వ తరగతి పాఠ్యాంశంగా మారడం పై వివాదం చెలరేగింది. ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఇక మరో వైపు తమన్నా.. సింధీ కావడంతోనే తన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చామని అధికారులు చెప్పిన ఆన్సర్‌ను తప్పుబడుతున్నారు పిల్లల తల్లిదండ్రులు. సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులున్నారని, సినిమాల్లో అర్ధ నగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని వారు ఫైర్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on