Two Kids in floods: వరదల్లో ఇద్దరు పిల్లలు… ప్రాణాలకు తెగించి మరీ రెస్క్యూ చేసి ఫోటోగ్రాఫర్‌.!

|

Jul 06, 2022 | 9:29 AM

వదరలో చిక్కుకున్న ఇద్దరు పిల్లలను ప్రాణాలకు తెగించి మరీ రెస్క్యూ చేశాడు ఓ వ్యక్తి. నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఇద్దరు యువకులు ఒడ్డుకు రాలేక, నీటి మధ్యలోనే చిక్కుకుపోయారు.

వరదల్లో ఇద్దరు పిల్లలు..ప్రాణాలకు తెగించి మరీ రెస్క్యూ చేసి ఫోటోగ్రాఫర్‌ !@TV9 Telugu Digital
వదరలో చిక్కుకున్న ఇద్దరు పిల్లలను ప్రాణాలకు తెగించి మరీ రెస్క్యూ చేశాడు ఓ వ్యక్తి. నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఇద్దరు యువకులు ఒడ్డుకు రాలేక, నీటి మధ్యలోనే చిక్కుకుపోయారు. అదే సమయంలో అక్కడకు ఫోటోస్ దిగేందుకు వచ్చిన ఓ ఫోటోగ్రాఫర్ ఆ చిన్నారులిద్దరిని గమనించాడు. అంతే తన ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయకుండా వరదల్లో చిక్కుకున్న పిల్లలిద్దరిని ఎంతో ధైర్యంతో ఒడ్డుకు తీసుకువచ్చాడు. అతను పిల్లలను ఒడ్డుకు చేర్చేందుకు ఎంతగా కష్టపడ్డాడో వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. అతని బ్యాలెన్స్ కాస్త తప్పినా పిల్లలతో పాటు అతను నీటి ప్రవాహం కొట్టుకుపోయేవాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన ఒమన్‌లోని బహ్లా పట్టణంలో జరిగినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 06, 2022 09:27 AM