వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులతో తమను వేధించారని ఏపీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. యాంకర్ ఉదయ భానును కూడా వేధించారని ఆరోపించారు. అయితే సైకో ప్రభుత్వానికి తగ్గేదే లే అని ఆనాడే చెప్పానన్నారు. తనపై కూడా 23 కేసులు పెట్టారని చెప్పారు.