జగన్ 1 పాలనలో పార్టీ కార్యకర్తలను తాను చేయాల్సింది చేయలేకపోయినట్లు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రభుత్వంలోకి రాగానే కోవిడ్ వచ్చిందన్నారు. కోవిడ్ సమయంలో రెండేళ్లు ప్రజలు, ప్రజా ఆరోగ్యంపైనే ఎనర్జీ అంతా పెట్టాల్సి వచ్చిందన్నారు.