GIRL Dance Viral video: ట్రెడిష‌నల్ పొట్టి డ్రెస్ లో యువ‌తి రెచ్చిపోయి డ్యాన్స్.! మాములుగా లేదుగా..

|

Jul 24, 2022 | 9:16 AM

ఓ యువతి తనలోని అద్భుతమైన డ్యాన్స్‌ టాలెంట్‌కి గ్లామ‌ర్ జోడించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ట్రెండింగ్ సాంగ్‌పై తన అందం అభిన‌యంతో వీర లెవల్లో డ్యాన్స్‌ అదరగొట్టేస్తోంది.


ఓ యువతి తనలోని అద్భుతమైన డ్యాన్స్‌ టాలెంట్‌కి గ్లామ‌ర్ జోడించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ట్రెండింగ్ సాంగ్‌పై తన అందం అభిన‌యంతో వీర లెవల్లో డ్యాన్స్‌ అదరగొట్టేస్తోంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ యువతి చేస్తున్న డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. రామ్ పోతినేని న‌టించిన ది వారియ‌ర్ మూవీలోని ట్రెండింగ్ సాంగ్ బుల్లెట్టు పాట‌కు చిందేస్తూ పొట్టి డ్రెస్సుల్లో ఆక‌ట్టుకుంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Follow us on