మహిళ పొట్టలోంచి పామును బయటకు తీసిన డాక్టర్లు.. నెట్టింట వీడియో వైరల్‌

|

Oct 11, 2023 | 9:16 AM

సోషల్‌ మీడియాలో నిత్యం చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని చాలా ఆశ్చర్యకరంగా, నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో ఓ డాక్టర్‌ మహిళ నోటినుంచి ఓ పొడవైన పామును బయటకు తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదెలా సాధ్యం..? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

సోషల్‌ మీడియాలో నిత్యం చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని చాలా ఆశ్చర్యకరంగా, నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో ఓ డాక్టర్‌ మహిళ నోటినుంచి ఓ పొడవైన పామును బయటకు తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదెలా సాధ్యం..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. రష్యాలోని డాగేస్తాన్‌కు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో ఓ పెద్ద పామును గుర్తించి షాకయ్యారు. వెంటనే ఆమెకు చికిత్స ప్రారంభించాడు. మరో నర్స్‌తో కలిసి ఓ పొడవైన గొట్టాన్ని నోటిద్వారా ఆమె కడుపులోకి పంపించి ఆ పామును జాగ్రత్తగా బయటకు తీశారు. ఆ పాము సుమారు మీటరు పొడవుంది. దానిని పైపుద్వారా బయటకు తీస్తున్నప్పుడు అది బ్రతికే ఉంది. పైగా మెలికలు తిరుగుతోంది. అది చూసి నర్స్‌ ఒకింత భయపడింది కూడా. అంత పెద్ద పాము మహిళ కడుపులోకి ఎలా వెళ్లిందని వైద్యులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టర్నింగ్‌లో ఓవర్‌ యాక్షన్‌ చేస్తే ఇలాగే ఉంటుంది

ఆమ్లెట్‌ తినండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి..

తక్కువ ధరకే బంగారు నాణేలు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

స్కూటీపై నుంచి కిందపడ్డ యువతులు.. సాయం చేయడానికి వెళ్లి.. ఏం చేసాడో చూస్తే

వయసు 56 ఏళ్లు … కాలినడకన 400వ సారి తిరుమలకొండపైకి..