బుల్లితెర నటులు యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ చేసిన ఓ కామెడీ స్కిట్ వివాదాస్పదంగా మారింది. హిందూ దేవుళ్లను అవమానించేలా స్కిట్ ఉందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. దేవుడి పేరుతో డ్రామాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.