ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 12న (శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఆ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు శుక్రవారంనాడు అధికారికంగా ప్రకటించనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ కూడా అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.