Driverless Car: డ్రైవర్‌, స్టీరింగ్‌ లేని కారు రెడీ.. దీని ఖరీదు ఎంతో తెలుసా.? పూర్తి వివరాలు ఇక్కడ..

|

Aug 05, 2022 | 9:04 AM

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ మేరకు సరికొత్త టెక్నాలజీ అభివృద్ధిలోకి వస్తుంది. మరీ ముఖ్యంగా వాహనరంగంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ వాహనాలు అందుబాటులోకి రాగా..


ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ మేరకు సరికొత్త టెక్నాలజీ అభివృద్ధిలోకి వస్తుంది. మరీ ముఖ్యంగా వాహనరంగంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ వాహనాలు అందుబాటులోకి రాగా.. ఇప్పుడు ఏకంగా డ్రైవర్ లేకుండా వెళ్లే కార్లను తయారు చేస్తున్నాయి. ఇలాంటి న్యూ టెక్నాలజీని కనిపెట్టడంతో ఎప్పుడూ ముందు ఉండే చైనా.. తాజాగా డ్రైవర్‌లెస్‌ కారును మార్కెట్‌లోకి తెచ్చేందు రెడీ అవుతుంది. చైనీస్‌ సెర్చ్‌ ఇంజన్‌ సర్వీస్‌ కంపెనీ బైడు కొత్త సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారునను రిలీజ్‌ కానుంది.కొత్త సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేయనుంది చైనా. ఈ వాహనం స్టీరింగ్ వీల్ లేకుండా అభివృద్ధి చేశారు. వచ్చే ఏడాది నాటికి చైనాలో రోబో-టాక్సీ సేవలను అందించడానికి ఈ వాహనం ఉపయోగించబడుతుందని తెలిపాడు బైడు సీఈవో రాబిన్‌ లి. ఈ కొత్త ఆటోమేటిక్ వాహనం ధర 2 లక్షల 50 వేల యువాన్ల వరకు ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. చైనా ప్రభుత్వం ఈ డ్రైవర్‌ లెస్‌ కారును ఆమోదించలేదు. ఆమోదం పొందితేనే ఇది రోడ్లపై పరుగులు పెట్టగలదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన తయారీదారులు, టెక్ కంపెనీలు ఇటువంటి వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాల అనుమతి కోసం వేచి చూస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 05, 2022 09:04 AM