Whatsapp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫ్యూచర్ !! ఇకపై మీకు నచ్చిన భాషలో..
ప్రత్యర్థి కంపెనీల పోటీని ఎదుర్కోవడంలో వాట్సాప్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే కొత్తకొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది.
ప్రత్యర్థి కంపెనీల పోటీని ఎదుర్కోవడంలో వాట్సాప్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే కొత్తకొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. రకరకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో యూజర్లను చేజారిపోకుండా వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్స్‌ను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్. వాట్సాప్ ఇప్పటి వరకు కేవలం ఇంగ్లిష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఇతర భాషల్లోకి కూడా అందబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు సెట్టింగ్స్‌లోకి తమకు నచ్చిన భాషను సెలక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం. అయితే వాట్సాప్ ఈ ఆప్షన్స్‌ను ఏయే భాషలలో అందిస్తుందన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. మొదట ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 2.22.9.13 వెర్షన్ వాడే వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్రయాత్నాలు చేస్తున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలిగిన పూజా హెగ్డే.. చిరు, కొరటాల చేసిన పనికి సీరియస్
koratala Siva: పాపం కొరటాలను అరాచకంగా తిడుతున్నారుగా !!
హనుమాన్ ఆలయంలో అరుదైన ఘటన !! హనుమంతుని దర్శనం తర్వాత ప్రాణాలు విడిచినకోతి
Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్ ఏసీలు !!
చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు !! ఆస్పత్రికి తీసుకెళ్తే ??