పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పోలవరంకు సవరించిన అంచనా వ్యయం రూ. 55,545 కోట్లు. కేంద్ర ఆర్ధిక శాఖ నియమించిన ఆర్ఈసీ

పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2020 | 9:51 PM

పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పోలవరంకు సవరించిన అంచనా వ్యయం రూ. 55,545 కోట్లు. కేంద్ర ఆర్ధిక శాఖ నియమించిన ఆర్ఈసీ రూ. 48 వేల కోట్ల రూపాయల వ్యయానికి ఆమోదం తెలిపింది. పోలవరంపై ఇప్పటికే రూ. 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మిగతా రూ. 32 వేల కోట్లను కేంద్రం భరించనుంది.

రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇంకా రూ. 2200 కోట్లు రావాల్సి ఉంది. ఆడిటింగ్ పూర్తి కాగానే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఇంజనీరింగ్ పనులకు ఇంకో రూ. 5వేల కోట్ల ఖర్చు కావచ్చని ఒక అంచనా. భూసేకరణ, పునరావాస పనులకు మిగతా రూ. 27వేల కోట్ల వ్యయం కానుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై మిగిలిన రూ. 7 వేల కోట్ల భారం పడనుంది. జూన్ 2021 లోగా ప్రాజెక్టు ఇంజనీరింగ్ పనులు పూర్తి అవుతాయని జలవనరుల శాఖ అంచనా. దీనికి సమాంతరంగా పునరావాస పనులు చేపట్టేలా ప్రణాళిక రచిస్తోంది. పోలవరం కోసం ప్రత్యేకంగా ఓ అకౌంట్ ఓపెన్ చేయాలని సీఎం జగన్ సూచించారు.

Latest Articles
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..