‘పుష్ప’ ఆస్కార్‌కు వెళ్తే.. ఎన్నో తలుపులు తెరుచుకుంటాయి: అల్లు అర్జున్

|

Feb 22, 2024 | 11:17 AM

నిజానికి ఇది అనుకోకుండా జరిగింది. ఒకటే సినిమా చేద్దామనుకున్నాం. సినిమా చేసే క్రమంలో కథని బెటర్‌గా చెప్పడానికి రెండో సినిమా అవసరం అనుకున్నాం. ఇప్పుడు ఫ్రాంచైజీగా మారింది. అవసరానికి మించి కావాల్సి వచ్చింది. రెండు సినిమాలే అనుకున్నాం..

నిజానికి ఇది అనుకోకుండా జరిగింది. ఒకటే సినిమా చేద్దామనుకున్నాం. సినిమా చేసే క్రమంలో కథని బెటర్‌గా చెప్పడానికి రెండో సినిమా అవసరం అనుకున్నాం. ఇప్పుడు ఫ్రాంచైజీగా మారింది. అవసరానికి మించి కావాల్సి వచ్చింది. రెండు సినిమాలే అనుకున్నాం.. కాని ఇప్పుడు ఫ్రాంచైజీగా మారింది. భారతీయ సినిమాని విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నాం. ప్రపంచంలో భారత సినిమా నెంబర్‌ 1గా నిలవాలన్నదే మా భావన. ఈ కంటెంట్‌ ప్రపంచంలో అందరికి నచ్చుతుంది. మా సినిమా ఆస్కార్స్‌కు వెళితే ఎన్నో తలుపులు తెరుచుకుంటాయి. భారతీయ సినిమా అన్ని ఫిలింఫెస్టివల్స్‌లోకి వెళ్లాలి. గోల్డెన్‌ గ్లోబ్‌, వెనిస్‌, బెర్లిన్‌, బూసాన్‌ ఫిలింఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడాలి.

Published on: Feb 22, 2024 10:53 AM