పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ నేత, పోసాని కృష్ణమురళీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.