నల్గొండ లోక్‌సభ స్థానం (Nalgonda Lok Sabha Constituency)

నల్గొండ లోక్‌సభ స్థానం (Nalgonda Lok Sabha Constituency)

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో నల్గొండ ఒకటి. ఇక ఓటర్ల పరంగా చూస్తే ఈ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 8,08,939 కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 8,19,064 ఉన్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అవి దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ కలిపి ఈ నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.

 

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచి విజయం సాధించారు. 2009, 2014లో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో కమ్యూనిస్టులు 6 సార్లు, కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం రెండు సార్లు విజయం సాధించాయి. ఈ లోక్ సభ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ ఒకసారి కూడా ఖాతా తెరవలేదు. 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరుగనుంది.

అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
Uttam Kumar Reddy Nalamada కాంగ్రెస్ గెలుపు 526028 44.74
Vemireddy Narasimha Reddy TRS ఓటమి 500346 42.56
Garlapati Jithendra Kumar బీజేపీ ఓటమి 52709 4.48
Mallu Laxmi CPM ఓటమి 25089 2.13
Mekala Satheesh Reddy JNP ఓటమి 11288 0.96
Maram Venkat Reddy స్వతంత్ర ఓటమి 8585 0.73
Nota నోటా ఓటమి 5560 0.47
Royyala Srinivasulu స్వతంత్ర ఓటమి 5376 0.46
Nakirikanti Chittemma స్వతంత్ర ఓటమి 4965 0.42
Thandu Upender స్వతంత్ర ఓటమి 4175 0.36
Kiran Vangapalli స్వతంత్ర ఓటమి 3366 0.29
Akula Paul PPOI ఓటమి 3225 0.27
Jakkula Naveen Yadav స్వతంత్ర ఓటమి 3098 0.26
Sreenu Vadthya స్వతంత్ర ఓటమి 2643 0.22
Madhu Sapavath స్వతంత్ర ఓటమి 2517 0.21
Mekala Venkanna స్వతంత్ర ఓటమి 2010 0.17
Karamtothu Mangtha స్వతంత్ర ఓటమి 1897 0.16
Thagulla Janardhan స్వతంత్ర ఓటమి 1830 0.16
Katravath Venkatesh బీఎంయూపీ ఓటమి 1679 0.14
Lingidi Venkateswarlu స్వతంత్ర ఓటమి 1422 0.12
Ramesh Sunkara స్వతంత్ర ఓటమి 1235 0.11
Solipuram Venugopal Reddy ANC ఓటమి 1124 0.10
Lithesh Sunkari SJPI ఓటమి 1053 0.09
Janaiah Nandipati TSP ఓటమి 1048 0.09
Marri Nehemiah స్వతంత్ర ఓటమి 1046 0.09
Lalu Naik Ramavath BRPPA ఓటమి 1008 0.09
Polishetty Venkateshwarlu స్వతంత్ర ఓటమి 824 0.07
Bandaru Nagaraju స్వతంత్ర ఓటమి 557 0.05

ఎన్నికల వార్తలు 2024

ఎన్నికల వీడియో