చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Chevella Lok Sabha Constituency Election Result

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Konda Vishweshwar Reddy 809882 BJP Won
Dr Gaddam Ranjith Reddy 636985 INC Lost
Kasani Gyaneshwar Kasani 178968 BRS Lost
Ramulu Bingi 4284 YUGTP Lost
Konda Vishveshwar Reddy 3748 AIFB Lost
Sridevi M 2688 AODRP Lost
Mohammed Saleem 2373 RPC(S) Lost
Sahithi Dasari 1938 IND Lost
Mohd Shakeel 1647 DJP Lost
Ranjit Reddy Gade 1698 RSP Lost
Thotla Raghavender Mudiraj 1648 DHSP Lost
Janapala Durga Prasad 1517 IND Lost
Jaleel Ahmed 1510 IND Lost
B V Ramesh Naidu 1495 SCP(I) Lost
Phani Prasad Katakam 1426 SJPI Lost
Suguru Srinivas 1386 JSRP Lost
Durga Prasad T 1139 PRVP Lost
Kathula Yadaiah 1155 IND Lost
G Mallesham Goud 1240 IND Lost
Sanem Raju Goud 971 PREP Lost
V Pandu 1075 IND Lost
Gone Srinivas Reddy 752 IND Lost
Mohammad Pasha 628 IND Lost
Mohammed Abdul Qavi Abbasi 635 AIMIEM Lost
P Govind 611 BMP Lost
Govind Lal 661 IND Lost
Palamakula Madhu 430 IPBP Lost
Anjaneyulu Neerati 449 IND Lost
Kandikekar Srinivas 446 IND Lost
Mohammed Iqbal 494 IND Lost
Ankagala Praveen Kumar 488 IND Lost
Narasimha Reddy Dyapa 525 TERP Lost
Eesari Suryaprakash Reddy 583 IND Lost
Vishwakarma Sapthagiri 489 IND Lost
Sudhakar Vanam 581 MCPI(U) Lost
Chintalagari Venkat Swamy 436 BLUIP Lost
Kavali Sukumar 397 IND Lost
Mohammad Riazur Rehman Shaik 285 IND Lost
Serubai Vasanth Kumar 312 RSPP Lost
Mohammed Mustafa Rizwan 301 IND Lost
Mohammed Ali 248 IND Lost
Mohammed Afsar Qudoos 179 IND Lost
Amir Sajid 228 IND Lost
చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Chevella Lok Sabha Constituency Election Result

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం ఒకటి. ఈ లోక్‌సభ స్థానం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి చేవెళ్ల 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 5,28,148 ఓట్లు దక్కగా..కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 5,13,831 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బీ జనార్ధన్ రెడ్డికి 2,01,960 ఓట్లు వచ్చాయి. కేవలం 14,317 ఓట్ల మెజార్టీతో రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా గెలిచారు. ఇటీవల రంజిత్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు.

లోక్‌సభ నియోజకవర్గాల పునర్వవ్యవస్థీకరణ తర్వాత 2008లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైయ్యింది. ఈ స్థానంలో 2009లో మొదటి ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్‌కు చెందిన జైపాల్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో నిలుస్తున్నారు.

చేవెళ్ల రంగారెడ్డి జిల్లాలోని ఓ పట్టణం. ఇది అనేక ప్రభుత్వ సంస్థలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఈ ప్రాంతం క్యారెట్‌ల అత్యధిక ఉత్పత్తికి కూడా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

చేవెళ్ల లోక్‌సభలో 6 అసెంబ్లీ స్థానాలు

చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు ఉన్నాయి. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 25 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 13,00,194 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, వారిలో పురుష ఓటర్లు 6,78,645 మంది, మహిళా ఓటర్లు 6,20,290 మంది ఉన్నారు.

చేవల్లలోని ప్రసిద్ధ కమలధామ్ దేవాలయం గురించి తెలుసుకోండి

కమలధామ్ దేవాలయం లేదా లోటస్ టెంపుల్ చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గంలోనే ఉంది. దీనిని స్వామి నారాయణ దేవాలయం అని కూడా అంటారు. ఈ దేవాలయం హిమాయత్ నగర్ జంక్షన్ సమీపంలోని హైవేలో శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉంది. పచ్చని పరిసరాలతో ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం తామరపువ్వు ఆకారంలో ఉన్న చెరువుపై నిర్మించబడింది. దాని సముదాయంలో ఆరు దేవతల ఆలయాలు ఉన్నాయి.

చేవెళ్ల లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాలు
అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
Dr G Ranjith Reddy BRS Won 5,28,148 40.62
Konda Vishweshwar Reddy కాంగ్రెస్ Lost 5,13,831 39.52
B Janardhan Reddy బీజేపీ Lost 2,01,960 15.53
Yedla Suresh స్వతంత్ర Lost 6,732 0.52
Vanam Sudhakar ఎంసీపీఐయూ Lost 6,226 0.48
Vijay Aarya బీఎస్పీ Lost 4,860 0.37
A A Sabri స్వతంత్ర Lost 4,514 0.35
Baswaiah Madiga PSWP Lost 4,179 0.32
Anusha Keshavabhatla స్వతంత్ర Lost 3,860 0.30
Bennala Julee NWP Lost 2,155 0.17
P Purushotham స్వతంత్ర Lost 1,805 0.14
Ija Venkatesh Goud SJPI Lost 1,523 0.12
Jaidupally Yadaiah స్వతంత్ర Lost 1,396 0.11
Ragam Sathesh Yadav ఎఐఎఫ్‌బీ Lost 1,458 0.11
Nalla Prem Kumar PRJD Lost 1,223 0.09
Palamakula Madhu IPBP Lost 1,114 0.09
T Durga Prasad స్వతంత్ర Lost 1,078 0.08
Chepuri Raju DLBP Lost 1,103 0.08
Giri Kummari PPOI Lost 859 0.07
Sanem Raju Goud స్వతంత్ర Lost 771 0.06
G Ravi Kumar Yadav స్వతంత్ర Lost 781 0.06
Korra Pandu Naik బీఎంయూపీ Lost 767 0.06
Gurram Papi Reddy ANC Lost 607 0.05
Nota నోటా Lost 9,244 0.71
చేవెళ్ల లోక్‌సభ సీటు ఎన్నికల చరిత్ర
రాష్ట్రంTelangana లోక్‌సభ స్థానంChelvella నమోదైన నామినేషన్లు28 తిరస్కరించినవి 4 ఉపసంహరించుకున్నవి1 సెక్యూరిటీ డిపాజిట్ 21 మొత్తం అభ్యర్థులు23
పురుష ఓటర్లు12,64,594 మహిళా ఓటర్లు11,78,288 ఇతర ఓటర్లు230 మొత్తం ఓటర్లు24,43,112 పోలింగ్ తేదీ11/04/2019 కౌంటింగ్ తేదీ23/05/2019
రాష్ట్రంTelangana లోక్‌సభ స్థానంChelvella నమోదైన నామినేషన్లు22 తిరస్కరించినవి 3 ఉపసంహరించుకున్నవి4 సెక్యూరిటీ డిపాజిట్ 13 మొత్తం అభ్యర్థులు15
పురుష ఓటర్లు8,60,583 మహిళా ఓటర్లు8,21,081 ఇతర ఓటర్లు- మొత్తం ఓటర్లు16,81,664 పోలింగ్ తేదీ16/04/2009 కౌంటింగ్ తేదీ16/05/2009
రాష్ట్రంTelangana లోక్‌సభ స్థానంChelvella నమోదైన నామినేషన్లు24 తిరస్కరించినవి 4 ఉపసంహరించుకున్నవి5 సెక్యూరిటీ డిపాజిట్ 12 మొత్తం అభ్యర్థులు15
పురుష ఓటర్లు11,53,061 మహిళా ఓటర్లు10,31,897 ఇతర ఓటర్లు206 మొత్తం ఓటర్లు21,85,164 పోలింగ్ తేదీ30/04/2014 కౌంటింగ్ తేదీ16/05/2014
లోక్‌సభ నియోజకవర్గాలుChevella మొత్తం జనాభా24,70,389 పట్టణ జనాభా (%) 53 గ్రామీణ జనాభా (%)47 ఎస్సీ ఓటర్లు (%)15 ఎస్సీ ఓటర్లు (%)6 జనరల్ ఓబీసీ (%)79
హిందువులు (%)80-85 ముస్లింలు (%)10-15 క్రైస్తవులు (%)0-5 సిక్కులు (%) 0-5 బౌద్దులు (%)0-5 జైనులు (%)0-5 ఇతరులు (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”