రాజంపేట లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Rajampet Lok Sabha Constituency Election Result

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
P V Midhun Reddy 644844 YSRCP Won
Nallari Kiran Kumar Reddy 568773 BJP Lost
Shaik Basheed 53300 INC Lost
Abbavaram Ugendra 12363 BSP Lost
Poola Reddy Sekhar 6100 IND Lost
Nagaraju Jetti 5999 IND Lost
Pradeep Penamadu 5672 AIFB Lost
Choudvaram Subbanarasaiah 4735 IND Lost
Puli Sreenivasulu 4616 IND Lost
Sreenivasulu Marripati 4443 IND Lost
Akbar M Basha 2411 AYCP Lost
Sangaraju Nageswara Raju 1535 IND Lost
Mada Raja 1415 JCVIVP Lost
Batthala Ramanaiah 1366 JBNP Lost
Doddapaneni Raja Naidu 1318 IND Lost
Mayana Mohammed Salman Khan 1071 LIBCP Lost
Kasturi Obaiah Naidu 887 IND Lost
Asadi Venkatadri 691 IND Lost
రాజంపేట లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Rajampet Lok Sabha Constituency Election Result

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజంపేట నియోజకవర్గం ఒకటి. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరుతో కలిపి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. రాజంపేట లోక్‌సభ సీటు అన్నమయ్య జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఈ నగరం రాయలసీమ ప్రాంతంలో చెయ్యారు నది ఒడ్డున ఉంది. 2014, 2019 ఎన్నికల్లో రాజంపేట నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) అభ్యర్థి పీవీ మిథున్ రెడ్డి విజయం సాధించారు. అంతకు ముందు 1989,1991,1996,1998, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సాయిప్రతాప్ ఇక్కడి నుంచి గెలిచారు.

2019 ఎన్నికల్లో మొత్తం 12,24,354 ఓట్లు పోల్ అయ్యాయి. పీవీ మిథున్ రెడ్డికి 7,02,211 ఓట్లు దక్కగా.. టీడీపీ అభ్యర్థి సత్య ప్రభకు 4,33,927 ఓట్లు పోల్ అయ్యాయి. మిథున్ రెడ్డి 2,68,284 ఓట్ల భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి గెలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికలు రాజంపేట నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠను రేపుతున్నాయి. మరోసారి ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిస్తున్న పీవీ మిథున్ రెడ్డి.. వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిలిస్తున్నారు.

రాజంపేటలో దట్టమైన అడవులున్నాయి. దీనికి దక్షిణాన తిరుపతి, తూర్పున నెల్లూరు, పశ్చిమాన శ్రీ సత్యసాయి జిల్లా, ఉత్తరాన వైఎస్ఆర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఇక్కడ మొత్తం జనాభా 20,61,030. 78.35 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా.. 21.65 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

రాజంపేట నగరానికి ఎలా చేరుకోవాలి?

రాజంపేట నగరానికి రైలు, రోడ్డు కనెక్టివిటీ ఉంది. దీంతో పాటు రాజంపేట నగరానికి సమీపంలో కడప, తిరుపతి విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. రాజంపేటలో ప్రధాన పంటలు వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, పత్తి, తమలపాకులు. ఇది కాకుండా మామిడి, బొప్పాయి, అరటి, నిమ్మ, స్వీట్ ఆరెంజ్ ప్రధాన ఉద్యాన పంటలు.

రాజంపేట స్థానం నుంచి ఎవరు, ఎప్పుడు గెలిచారు?

1957లో తొలిసారిగా రాజంపేట లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరిగి కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆ తర్వాత 1962లో స్వతంత్ర పార్టీ విజయపతాకాన్ని ఎగురవేసి 1967, 1971, 1977, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్‌ మళ్లీ విజయం సాధించింది. 1984లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విజయం సాధించింది. 1989, 1991, 1996, 1998లో కాంగ్రెస్, 1999లో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్, 2014-2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది.

రాజంపేట లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాలు
అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
P V Midhun Reddy వైఎస్‌ఆర్‌సీపీ Won 7,02,211 57.35
D A Sathya Prabha టీడీపీ Lost 4,33,927 35.44
Syed Mukram JSP Lost 33,986 2.78
M Shajahan Basha (Jaha) కాంగ్రెస్ Lost 21,150 1.73
Pasupuleti Venkataramana Royal స్వతంత్ర Lost 3,821 0.31
Asadi Venkatadri RKSP Lost 3,460 0.28
Naresh Kumar Poojala స్వతంత్ర Lost 1,768 0.14
Khader Valli Shaik ఐయూఎంఎల్ Lost 1,557 0.13
Karimulla Khan Pattan NVP Lost 1,135 0.09
Nota నోటా Lost 21,339 1.74
అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
G V Harsha Kumar కాంగ్రెస్ Won 3,68,501 35.99
Pothula Prameela Devi PRP Lost 3,28,496 32.09
Doctor Gedela Varalakshmi టీడీపీ Lost 2,64,524 25.84
Akumarthi Suryanarayana TPPP Lost 17,999 1.76
Kommabattula Uma Maheswara Rao బీజేపీ Lost 12,730 1.24
Yalangi Ramesh స్వతంత్ర Lost 7,675 0.75
Bheemarao Ramji Muthabathula PPOI Lost 7,261 0.71
Kiran Kumar Binepe PBHP Lost 4,810 0.47
Geddam Sampada Rao బీఎస్పీ Lost 4,732 0.46
P V Chakravarthi RPIKH Lost 4,480 0.44
Masa Ramadasu RDMP Lost 2,557 0.25
రాజంపేట లోక్‌సభ సీటు ఎన్నికల చరిత్ర
రాష్ట్రంAndhra Pradesh లోక్‌సభ స్థానంRajampet నమోదైన నామినేషన్లు18 తిరస్కరించినవి 2 ఉపసంహరించుకున్నవి1 సెక్యూరిటీ డిపాజిట్ 12 మొత్తం అభ్యర్థులు15
పురుష ఓటర్లు6,38,747 మహిళా ఓటర్లు6,72,702 ఇతర ఓటర్లు- మొత్తం ఓటర్లు13,11,449 పోలింగ్ తేదీ23/04/2009 కౌంటింగ్ తేదీ16/05/2009
రాష్ట్రంAndhra Pradesh లోక్‌సభ స్థానంRajampet నమోదైన నామినేషన్లు12 తిరస్కరించినవి 2 ఉపసంహరించుకున్నవి1 సెక్యూరిటీ డిపాజిట్ 7 మొత్తం అభ్యర్థులు9
పురుష ఓటర్లు7,35,613 మహిళా ఓటర్లు7,52,029 ఇతర ఓటర్లు149 మొత్తం ఓటర్లు14,87,791 పోలింగ్ తేదీ07/05/2014 కౌంటింగ్ తేదీ16/05/2014
రాష్ట్రంAndhra Pradesh లోక్‌సభ స్థానంRajampet నమోదైన నామినేషన్లు20 తిరస్కరించినవి 8 ఉపసంహరించుకున్నవి3 సెక్యూరిటీ డిపాజిట్ 7 మొత్తం అభ్యర్థులు9
పురుష ఓటర్లు7,67,156 మహిళా ఓటర్లు7,79,621 ఇతర ఓటర్లు161 మొత్తం ఓటర్లు15,46,938 పోలింగ్ తేదీ11/04/2019 కౌంటింగ్ తేదీ23/05/2019
లోక్‌సభ నియోజకవర్గాలుRajampet మొత్తం జనాభా20,78,146 పట్టణ జనాభా (%) 22 గ్రామీణ జనాభా (%)78 ఎస్సీ ఓటర్లు (%)14 ఎస్సీ ఓటర్లు (%)4 జనరల్ ఓబీసీ (%)82
హిందువులు (%)80-85 ముస్లింలు (%)15-20 క్రైస్తవులు (%)0-5 సిక్కులు (%) 0-5 బౌద్దులు (%)0-5 జైనులు (%)0-5 ఇతరులు (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”