ఒంగోలు లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Ongole Lok Sabha Constituency Election Result

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Magunta Sreenivasulu Reddy 701894 TDP Won
Dr Chevireddy Bhaskar Reddy 651695 YSRCP Lost
Eda Sudhakara Reddy 26722 INC Lost
Dharanikota Lakshmi Narayana 6314 BSP Lost
Rambabu Podili 3073 IND Lost
Buchi Edukondalu 3048 IND Lost
Orsu Veena 2267 JBNP Lost
Bontha Ranga Reddy 1923 IND Lost
Boddu Kranthi Kumar 1798 IND Lost
Mohan Goud J V 1447 IND Lost
U Madhu Babu 1008 IND Lost
Hari Prasad Tupakula 711 IND Lost
Devireddy Balanjaneyulu 716 IND Lost
Surya Teja Kota 683 PPOI Lost
Rayapati Jagadeesh 725 IND Lost
Karatapu Raju 735 IND Lost
Pasam Venkateswarlu Yadav 743 SP Lost
Akumalla Mallikarjuna Reddy 575 IND Lost
Kota Vamsi Krishna 365 IND Lost
Singamneni Sreekanth 410 IND Lost
Veshapogu Gurava Babu 461 IND Lost
K Pavan Kalyan 392 JJSP Lost
Guddanti Seshubabu 449 IND Lost
Yarra Dasaradharamaiah 394 IND Lost
Kommu Yohanu 461 LIBCP Lost
ఒంగోలు లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Ongole Lok Sabha Constituency Election Result

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గ స్థానాల్లో ఒంగోలు స్థానం ఒకటి. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో యర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరితో కలిపి ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 11 సార్లు, సీపీఐ 1 సారి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 2 సార్లు, వైసీపీ 2 సార్లు, స్వతంత్ర అభ్యర్థి 1 సారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బా రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకు ముందు 1998, 2004, 2009 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచారు. ఇటీవల ఆయన వైసీపీని వీడి తెలుగుదేశం(టీడీపీ) తీర్థంపుచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఒంగోలు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఒంగోలు దేశీయ ఎద్దుల జాతికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ప్రకాశం జిల్లాను గతంలో ఒంగోలు అని పిలిచేవారు. ఆ తర్వాత జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీద ప్రకాశం అని పేరు పెట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లాలో 20,22,411 మంది జనాభాను ఉండగా.. అందులో 78.18 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలు, 21.82 శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పొగాకు వ్యాపారానికి ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. దీంతో పాటు ఒంగోలు ఎద్దులను పలు దేశాలకు ఎగుమతి చేస్తారు.

ఒంగోలు లోక్‌సభ స్థానంలో ఏ పార్టీ ఎప్పుడు గెలిచింది?

స్వాతంత్య్రానంతరం తొలిసారిగా 1952లో ఒంగోలు లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరిగాయి, అందులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. దీని తర్వాత 1957లో కాంగ్రెస్, 1962లో సీపీఐ, 1967, 1971, 1977, 1980లో కాంగ్రెస్, 1984లో టీడీపీ, 1989, 1991, 1996, 1998లో కాంగ్రెస్, 1999లో టీడీపీ, 2009లో కాంగ్రెస్ గెలిచాయి. ఆ తర్వాత 2014, 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు లోక్‌సభ స్థానంలో విజయం సాధించింది.

ఒంగోలు లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాలు
అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
Magunta Sreenivasulu Reddy వైఎస్‌ఆర్‌సీపీ Won 7,39,202 55.07
Sidda Raghava Rao టీడీపీ Lost 5,24,351 39.06
Bellamkonda Saibabu JSP Lost 29,379 2.19
Dr Sirivella Prasad కాంగ్రెస్ Lost 8,139 0.61
Thoganti Sreenivasulu బీజేపీ Lost 8,229 0.61
Venkatesh Vepuri స్వతంత్ర Lost 3,212 0.24
Maram Srinivasa Reddy PRSHP Lost 3,258 0.24
Mohan Ayyappa స్వతంత్ర Lost 1,451 0.11
Madhu Yattapu స్వతంత్ర Lost 1,160 0.09
Venkatesan Baburao IPBP Lost 1,073 0.08
Konda Praveen Kumar NVDP Lost 811 0.06
Billa Chennaiah స్వతంత్ర Lost 673 0.05
Kavuri Venu Babu Naidu స్వతంత్ర Lost 565 0.04
Nota నోటా Lost 20,865 1.55
అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
P Balram కాంగ్రెస్ Won 3,94,447 39.59
Kunja Srinivasa Rao సీపీఐ Lost 3,25,490 32.67
D T Naik PRP Lost 1,45,299 14.58
Kechela Ranga Reddy స్వతంత్ర Lost 43,164 4.33
P Satyanarayana స్వతంత్ర Lost 19,588 1.97
B Dilip బీజేపీ Lost 16,610 1.67
Banoth Molchand LSP Lost 11,303 1.13
Gummadi Pullaiah బీఎస్పీ Lost 10,882 1.09
Podem Sammaiah PPOI Lost 10,710 1.07
Padiga Yerraiah స్వతంత్ర Lost 7,634 0.77
Datla Nageswar Rao స్వతంత్ర Lost 6,163 0.62
Kalthi Veeraswamy స్వతంత్ర Lost 5,112 0.51
ఒంగోలు లోక్‌సభ సీటు ఎన్నికల చరిత్ర
రాష్ట్రంAndhra Pradesh లోక్‌సభ స్థానంOngole నమోదైన నామినేషన్లు18 తిరస్కరించినవి 3 ఉపసంహరించుకున్నవి4 సెక్యూరిటీ డిపాజిట్ 9 మొత్తం అభ్యర్థులు11
పురుష ఓటర్లు6,78,033 మహిళా ఓటర్లు6,97,525 ఇతర ఓటర్లు- మొత్తం ఓటర్లు13,75,558 పోలింగ్ తేదీ23/04/2009 కౌంటింగ్ తేదీ16/05/2009
రాష్ట్రంAndhra Pradesh లోక్‌సభ స్థానంOngole నమోదైన నామినేషన్లు20 తిరస్కరించినవి 2 ఉపసంహరించుకున్నవి3 సెక్యూరిటీ డిపాజిట్ 13 మొత్తం అభ్యర్థులు15
పురుష ఓటర్లు7,36,216 మహిళా ఓటర్లు7,33,891 ఇతర ఓటర్లు105 మొత్తం ఓటర్లు14,70,212 పోలింగ్ తేదీ07/05/2014 కౌంటింగ్ తేదీ16/05/2014
రాష్ట్రంAndhra Pradesh లోక్‌సభ స్థానంOngole నమోదైన నామినేషన్లు17 తిరస్కరించినవి 4 ఉపసంహరించుకున్నవి0 సెక్యూరిటీ డిపాజిట్ 11 మొత్తం అభ్యర్థులు13
పురుష ఓటర్లు7,81,275 మహిళా ఓటర్లు7,75,107 ఇతర ఓటర్లు87 మొత్తం ఓటర్లు15,56,469 పోలింగ్ తేదీ11/04/2019 కౌంటింగ్ తేదీ23/05/2019
లోక్‌సభ నియోజకవర్గాలుOngole మొత్తం జనాభా20,22,411 పట్టణ జనాభా (%) 22 గ్రామీణ జనాభా (%)78 ఎస్సీ ఓటర్లు (%)22 ఎస్సీ ఓటర్లు (%)4 జనరల్ ఓబీసీ (%)74
హిందువులు (%)90-95 ముస్లింలు (%)5-10 క్రైస్తవులు (%)0-5 సిక్కులు (%) 0-5 బౌద్దులు (%)0-5 జైనులు (%)0-5 ఇతరులు (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

ఎన్నికల వార్తలు 2024