టీడీపీ దుష్ర్పచారం చేసినందునే గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అయినా 40 శాతం మంది ఓటర్లు వైసీపీకి అండగా ఉన్నట్లు ఉన్నారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ మళ్లీ రాష్ట్రానికి సీఎం అవుతారని ధీమా వ్యక్తంచేశారు.