తమిళనాడు నీలగిరిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వెల్లింగ్లన్ వద్ద మద్రాస్ రెజిమెంట్ సెంటర్ జంక్షన్ సమీపంలో కారుపై భారీ వృక్షం కూలడంతో ఓ వ్యక్తి దుర్మారణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దృశ్యాలు జంక్షన్లోని సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డయ్యాయి.