తన ఆరోగ్య పరిస్థితిపై మస్లీజ్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. తనకు ఊపిరితిత్తులు పాడైనట్లు తెలిపారు.