అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఎక్కడో చెడినట్లు తన అనుమానం కలుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అల్లు అర్జున్ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. అయితే ప్రజా సమస్యలను పక్కనబెట్టి అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి..