భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోమవారంనాడు ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ మన్మోహన్ సింగ్కు ఘన నివాళులర్పించింది. సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..