తిరుమలలో వన్యమృగాలు, పాములు భక్తులను పరుగులు పెట్టిస్తున్నాయి. తరచు చిరుతపులులు, నాగుపాములు అటు నడకదారిన వెళ్లే స్థానికులను, భక్తులను కంగారు పెట్టిస్తున్నాయి. తాజాగా తిరుమలలో టిటిడి అధికారుల నివాసం ఉండే బి టైప్ క్వార్టర్స్ లో నాగుపాము హల్ చల్ చేసింది.