సరిహద్దు వెంబడి సైనిక సేనల ఉపసంహరణకు భారత్, చైనా దేశాల మధ్య ఒప్పందం కుదరడం తెలిసిందే. దీంతో రెండు దేశాల సరిహద్దుల్లో గత కొన్నేళ్లుగా నెలకొన్న టెన్షన్ వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా సరిహద్దులోని పలు ప్రాంతాలు ఇరు దేశాల సేనలు స్వీట్స్ పంచుకున్నారు.