ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేయడంపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రజా సమస్యలపై మండలిలో గళం విప్పి ఉంటే ఆయన గౌరవం పెరిగేదన్నారు.